Wednesday, November 25, 2009

గొట్టుముక్కుల వంశం

గొట్టుముక్కుల


గోత్రం--------------భారద్వాజ
ఊరు
--------------నడకుదురు (కాకినాడ)

నరసింహం {(భార్య ----రత్నం )6BOYS, 4GIRLS }

  • జి. ఎస్. శాస్త్రి
  • రామకృష్ణ శాస్త్రి
  • సూర్యనారాయణ శాస్త్రి
  • పాపయ్య శాస్త్రి
  • ఆంజనేయులు
  • సత్యనారాయణ
  • ............ కన్నాంబ
  • CHAAYAMMA
  • ................


జి. ఎస్ .శాస్త్రి (3GIRLS)

  • రత్నం
  • సుబ్బలక్ష్మి
  • రామతారకం

రామకృష్ణ శాస్త్రి (3BOYS, 1GIRL)

  • నరసింహ మూర్తి (పొట్టి )
  • రఘునాథ శర్మ
  • శివశంకరశర్మ
  • అరుంధతి

సూర్యనారాయణ (3BOYS, 2GIRLS)

  • నరసింహ మూర్తి (పానకాలు )
  • నాగేశ్వరరావు
  • రామకృష్ణ
  • భాను
  • రామలక్ష్మి (రాముడు )



పాపయ్య శాస్త్రి (9BOYS, 3GIRLS)
  • జి. రామబ్రమ్హానందరావు {(భార్య ----మాణిక్యాంబ ) 3SONS}
1. రాధాకృష్ణ {(భార్య ----వాణిశ్రీ )1GIRL}

  1. బిందు

2. రవిప్రభు {(భార్య ----లక్ష్మి ) 1BOY}


  1. లోకేష్


3. పాపయ్య శాస్త్రి {(భార్య ----అనిత ) 2GIRLS}

  1. భవాని
  2. శరణ్య





  • లక్ష్మి నరసింహ మూర్తి (క్ష్మిపతి) {(భార్య ----వెంకట రమణమ్మ )3sons}


సుబ్రహ్మణ్యప్రసాద్ {(భార్య ---- అరుణ ) 2 GIRLS}

  1. ………….
  2. ………….

కృష్ణ {(భార్య ----……………) 1GIRL}

  1. అమృత


రాజ {(భార్య ----లీల ) 2SONS}

  1. సిద్ధార్థ్
  2. ………………


  • మురళీధర్ రావు (మురళి){(భార్య----సుబ్బలక్ష్మి) GIRLS}

1 సుధ{(భర్త ----కేసరి వెంకటరామశర్మ )3GIRLS, 1BOY }

  1. శ్రీ హైమసాకేత
  2. సాయి పావని
  3. ఆనంద సంహిత
  4. ఆనంద కృష్ణ శివ

2 శారద {(భర్త ----మంగారావు ) 2SONS}
  1. మురళి కృష్ణ



  • సూర్యప్రకాష్ రావు {(భార్య ----సుర్యాంబ) 2GIRLS}


  1. లలిత {(భర్త ----రమేష్ )}
  2. లత

  • కామేశ్వరి {(భర్త---రామం) 2GIRLS, 1 BOY}

సంధ్య {(భర్త ----చింతామణి శర్మ ) 1GIRL}

  1. ప్రియాంక

వరలక్ష్మి {(భర్త ----) 1SON}

  1. సంఘమిత్ర
రాజ {(భార్య ----శేషారత్నం ) 2SONS TWINS}


  1. మురళీకృష్ణ
  2. శివమణి

  • జి. గోపాల్ రావు {(భార్య ----సోమ లక్ష్మి ) 2 GIRLS}

1 పద్మ

పల్లవి


  • జి.ఎస్ . శాస్త్రి {(భార్య ----పార్వతి ) 2GIRLS, 1SON}


భారతీ రత్న {(భర్త ----పుట్టంరాజు సంతోష్ కుమార్ )1BOY, 1GIRL}

  1. శ్రీ నికేత్
  2. లలిత హాసిని
2 హైమ{(భర్త ----వడ్లమాని సుందర సోమేశ్వర శర్మ ) 1son}


  1. ...................................

3 ఆనంద భరద్వాజ్


  • ఆదిలక్ష్మి {(భర్త ----కేసరి సూర్య కామేశ్వరరావు ) 3SONS}

1 చంద్రశేఖర్ {(భార్య ----.......................)}


  1. .......................
  2. .......................



మురళి {(భార్య ---- హైమ )}


శాస్త్రి


  • చింతామణి శర్మ {(wife---- sandhya) 1GIRL}


1 ప్రియాంక


  • రామకృష్ణ శాస్త్రి {(భార్య ----మాణిక్యాంబ ) 1girl, 1son}

1 మాధురి

2 గౌతమ్

  • 11 రత్నకుమారి {(భర్త ----కొట్ర గంగాధరరావు rao)1boy. 1girl}

1 విశ్వనాధ్

2 వాసుకి
{(భర్త ----.................... )1BOY,


  • శ్రీనివాస్ -------{బ్రహ్మచారి }



ఆంజనేయులు (2BOYS, 1GIRL)

  • సూర్య వెంకట చలమయ్య (చలమయ్య)
  • రామ నరసింహం(రామం )
  • అలిమేలు మంగ తాయారు (మంగాపట్నం)


సత్యనారాయణ (1BOY, 1GIRL)

  • ప్రభాకరనరసింహం ( ప్రభాకరం)
  • అరుణ







































వంశం వ్రాసినది గొట్టుముక్కుల ఆనంద భరద్వాజ్

తండ్రి గారు గొట్టుముక్కుల సుబ్రహ్మణ్య శాస్త్రి

తాతగారు గొట్టుముక్కుల పాపయ్య శాస్త్రి

TIME: 13.22PM

DATE: 13TH NOVEMBER 2009

PLACE: HYDERABAD


















Sunday, November 8, 2009

మొబైల్ ఫోన్లు

మొబైల్ ఫోన్లు వాడడం తగ్గించడం మంచిది.

గంటలకొద్దీ ఫోన్లలో మాట్లాడడం వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.
క్యాన్సర్ వంటి రోగాలు వచ్చుటకు అవకాశం ఎక్కువ.
కనుక


తక్కువ సమయం మాట్లాడవలసి వస్తే సంక్షిప్త సమాచారం ద్వారా మీ మాటలను తెలపండి. తప్పనిసరి ఐతే ఇయర్ ఫోన్స్లను ఉపయోగించండి దీనివలన కొంతవరకు సమస్యను తగ్గించుకోవచ్చు


మీ మీ చుట్టుపక్కల ఫోన్ టవర్ ఉండకుండా చూసుకోండి.
ఎందుకంటే ఈ టవర్స్ నుంచి వచ్చే రేడియషన్స్ వల్ల ఎన్నెన్నో రోగాలు వస్తాయి.
అవి ప్రాణాలకు ప్రమాదం కూడా.


జై శ్రీరామ్

Thursday, November 5, 2009

news papers

ఈ మధ్య నేను ఒక వార్తపత్రికను చదివాను.
ఒక వార్తాలో
"" ........ కు చాలు pushpaguchhaalu " "
అని వ్రాయాలి
దానికి బదులుగా
"" ........ కుచాలు పుష్పగుచ్చాలు""

అని వ్రాసి ఉన్నది. దాని అర్ధం చెప్పాడానికి చాల ఇబ్బందిగా ఉంది.
నేను రెండు పదుల ఏళ్ళ అబ్బాయిని
నా చిన్నప్పుడు ఇన్ని తప్పులు వస్తుండేవి కాదు.
కాని ఈ మధ్య ఎన్నో ఎన్నెన్నో తప్పులు వస్తున్నాయి


కారణం?


అశ్రద్ధా? కాదా?

ఏమో?

ఇటువంటివి మరోసారి జరగవని ఆశిస్తూ గోట్టుముక్కుల ఆనంద భరద్వాజ్ శర్మ