Thursday, November 5, 2009

news papers

ఈ మధ్య నేను ఒక వార్తపత్రికను చదివాను.
ఒక వార్తాలో
"" ........ కు చాలు pushpaguchhaalu " "
అని వ్రాయాలి
దానికి బదులుగా
"" ........ కుచాలు పుష్పగుచ్చాలు""

అని వ్రాసి ఉన్నది. దాని అర్ధం చెప్పాడానికి చాల ఇబ్బందిగా ఉంది.
నేను రెండు పదుల ఏళ్ళ అబ్బాయిని
నా చిన్నప్పుడు ఇన్ని తప్పులు వస్తుండేవి కాదు.
కాని ఈ మధ్య ఎన్నో ఎన్నెన్నో తప్పులు వస్తున్నాయి


కారణం?


అశ్రద్ధా? కాదా?

ఏమో?

ఇటువంటివి మరోసారి జరగవని ఆశిస్తూ గోట్టుముక్కుల ఆనంద భరద్వాజ్ శర్మ

No comments:

Post a Comment