Sunday, November 8, 2009

మొబైల్ ఫోన్లు

మొబైల్ ఫోన్లు వాడడం తగ్గించడం మంచిది.

గంటలకొద్దీ ఫోన్లలో మాట్లాడడం వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.
క్యాన్సర్ వంటి రోగాలు వచ్చుటకు అవకాశం ఎక్కువ.
కనుక


తక్కువ సమయం మాట్లాడవలసి వస్తే సంక్షిప్త సమాచారం ద్వారా మీ మాటలను తెలపండి. తప్పనిసరి ఐతే ఇయర్ ఫోన్స్లను ఉపయోగించండి దీనివలన కొంతవరకు సమస్యను తగ్గించుకోవచ్చు


మీ మీ చుట్టుపక్కల ఫోన్ టవర్ ఉండకుండా చూసుకోండి.
ఎందుకంటే ఈ టవర్స్ నుంచి వచ్చే రేడియషన్స్ వల్ల ఎన్నెన్నో రోగాలు వస్తాయి.
అవి ప్రాణాలకు ప్రమాదం కూడా.


జై శ్రీరామ్

No comments:

Post a Comment